• facebook
  • whatsapp
  • telegram

NEET UG 2024: నీట్‌ యూజీ 2024 మాక్‌ టెస్టులు

* మే 5వ తేదీన పరీక్ష

ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశవ్యాప్తంగా మే 5వ తేదీన నీట్‌ (National Eligibility-cum-Entrance Test) యూజీ (NEET UG 2024) పరీక్ష జరుగనుంది. ఈ మేరకు అభ్యర్థులకు ఉపయోగపడే మాక్‌టెస్టులను ఎన్‌టీఏ అందుబాటులో తీసుకొచ్చింది. ఇందులో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల వారీగా ప్రశ్నలను పొందుపరిచింది. పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 571 కేంద్రాల్లో పరీక్ష జరుగనుంది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. 


  Click here for NEET UG 2024 Mock Test  


 Download  NEET UG 2024 Admitcard  


 

  NEET  Study Material  
 

Biology
Chemistry
Physics


 

  ♦ NEET Previous Papers  2024  

  ♦  Model Papers 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.