• facebook
  • whatsapp
  • telegram

Latest News: 15-05-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం  

01. Dost: దోస్త్‌కు 20 నుంచి వెబ్‌ ఆప్షన్లు  

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌)లో విద్యార్థులు మే 20 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి సూచించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



02.  Education: 15న  టీఎస్‌సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్ర కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రవేశ పరీక్ష (టీఎస్‌సీపీజీఈటీ) నోటిఫికేషన్‌ను మే 15న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేయనున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



03.  Education: బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రాండ్‌ టెస్టులు

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ మరియు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఆఫ్‌లైన్ గ్రాండ్ టెస్ట్‌లు నిర్వ‌హిస్తామ‌ని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



04. AP EPACET : ఏపీఈఏపీ సెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఏపీఈఏపీ సెట్‌-2024 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్‌ ఛైర్మన్‌, జేఎన్‌టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



05. Admissions: ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఉపాధి, శిక్షణ సంస్థ డైరెక్టర్‌ బి.నవ్య తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Published Date : 15-05-2024 13:25:54

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం