• facebook
  • whatsapp
  • telegram

ఈ సంవ‌త్స‌రానికి ఎంసెట్‌లో వెయిటేజీ లేదు  

తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం

ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్‌లో ఇంట‌ర్ మార్కుల‌కు వెయిటేజీ ఉండ‌ద‌ని ప్ర‌భుత్వం ప్రకటించింది.. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తదితరులతో ఏప్రిల్ 15న నిర్వ‌హించిన సమావేశమై చ‌ర్చించారు. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఇప్పటిదాకా ర్యాంకు నిర్ణయించేవారు. ఈసారికి ఆ వెయిటేజీ ఉండదు. ఇంటర్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. కేవలం ఎంసెట్‌లో 160కి వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తారు.

Updated Date : 02-08-2021 14:46:23

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం