• facebook
  • whatsapp
  • telegram

AP Results: ఏపీ ఎడ్‌సెట్‌, లాసెట్‌ 2022 ఫలితాలు విడుదల

* ఎడ్‌సెట్‌లో 96.43 శాతం ఉత్తీర్ణత 

 

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎడ్‌సెట్‌, లాసెట్‌ ఫలితాలు ఆగస్టు 5న విడుదలయ్యాయి. ఎడ్‌సెట్‌ జులై 13న జరిగిన విషయం తెలిసిందే. ఎడ్‌సెట్‌లో 96.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. లాసెట్‌ మూడేళ్లు, ఐదేళ్ల కోర్సులు, రెండేళ్ల పీజీఎల్‌ సెట్‌ను జులై 13న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించింది. అభ్యర్థులు ఫలితాలతో పాటు ర్యాంకు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 

ఏపీ ఎడ్‌సెట్‌ 2022 ఫలితాలు

 

ఏపీ లాసెట్‌ 2022 ఫలితాలు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వసివాడుతున్న బాల్యం

‣ మొబైల్‌ యాప్‌ డెవలపర్లకు డిమాండ్‌!

‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!

‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష

‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.