• facebook
  • whatsapp
  • telegram

CLAT: డిసెంబర్‌ 1న క్లాట్‌-2025 

* పాలకమండలి నిర్ణయం



ఈనాడు ప్రతిభ డెస్క్‌: న్యాయ విద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)-2025 డిసెంబర్‌ 1వ తేదీన నిర్వహించున్నారు. ఈ మేరకు పరీక్ష నిర్వహణ తేదీని ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ పాలకమండలి నిర్ణయించింది. నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీలు ఆలిండియా స్థాయిలో ఏటా కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)ను నిర్వహిస్తున్నాయి. దీనిలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు యూజీ, పీజీ డిగ్రీ ప్రోగ్రాంలు (ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) అందిస్తున్నాయి. యూజీ కోర్సులకు 10+2, పీజీ కోర్సులకు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.


  CLAT 2025 Website  
 


Some more information 

 "From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.