• facebook
  • whatsapp
  • telegram

Polycet 2024: పాలీసెట్‌లో 87.61% మంది అర్హత


 

* బాలికలు 89.81%, బాలురు 86.16% మంది విజయం

* ఫలితాలను విడుదల చేసిన సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌నాగరాణి

ఈనాడు, అమరావతి: ఏపీ పాలిసెట్ 2024 ఫలితాలు బుధవారం (మే 8న) విడుదలయ్యాయి.

* మొత్తం హాజరైన అభ్యర్థులు: 1,42,025

* అర్హత సాధించిన అభ్యర్థులు: 1,24,430 (87.61%)

* బాలికల అర్హత: 50,710 (89.81%)

* బాలుర అర్హత: 73,720 (86.16%)

* అత్యధిక మార్కులు: 120 (6 మంది విద్యార్థులు)

* అత్యధిక అర్హత సాధించిన జిల్లా: విశాఖపట్నం (87.17%)

* అత్యల్ప అర్హత సాధించిన జిల్లా: అల్లూరి సీతారామరాజు (70.46%)

* అందుబాటులో ఉన్న సీట్లు: 82,870

* ప్రభుత్వ/ఎయిడెడ్: 18,141

* ప్రైవేట్: 64,729

* బ్రాంచ్‌లు: 32

* కోర్సుల వ్యవధి: 2, 3, 3.5 సంవత్సరాలు

* వెబ్ కౌన్సెలింగ్: త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తారు.

* తరగతులు ప్రారంభం: జూన్ 10

వెబ్‌సైట్‌లు:

* సాంకేతిక విద్య, శిక్షణ మండలి: https://polycetap.nic.in/

*  ఫలితాల కోసం: 

https://results.eenadupratibha.net/ap-polycet-results-2024/ap-polycet-2024.aspx


 

Some more information 
 

 "Breaking Records: LPU Student Lands 3 Crore Package!"
 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.