ఏయూ ప్రాంగణం, న్యూస్టుడే : 24 మంది ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులకు అమెరికాకు చెందిన యునైటెడ్సంస్థలో ఉద్యోగాలు లభించాయి.
ఈ అవకాశం పొందిన విద్యార్థుల్లో:
* నలుగురు ఏయూ ఇంజనీరింగ్కళాశాల నుంచి ఉన్నారు.
* ఆరుగురు మహిళా ఇంజనీరింగ్కళాశాల అభ్యర్థులు ఉన్నారు.
* 14 మంది ఏయూ పబ్లిక్అడ్మినిస్ట్రేషన్విభాగం నుంచి ఎంపికయ్యారు.
విద్యార్థులకు యునైటెడ్సంస్థ వ్యవస్థాపకుడు అబ్బవరం శ్రీధర్ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సమక్షంలో నియామక పత్రాలను అందజేశారు.
Some more information
"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.