• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 22-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  కొత్త ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్లు
ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి సాంత్వన చేకూరే ఆర్థిక నిర్ణయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


2.  ద్రవ్యలోటు రూ.49 వేల కోట్లు
తెలంగాణ రాష్ట్ర ద్రవ్యలోటు భారీగా పెరిగింది. 2022-23లో అది రూ.32,119 కోట్లు. తాజాగా 2023-24లో రూ.49,440.92 కోట్లకు చేరింది. 
  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

3.  ముస్లింల ఓబీసీ హోదా రద్దు

పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం ఉప కులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


4.  రైల్వే కోల్‌ కారిడార్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!
సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక ‘రైల్వే బొగ్గు రవాణా నడవా’ (రైల్వే కోల్‌ కారిడార్‌) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


5.  షాట్‌పుట్‌లో సచిన్‌ ఖిలారికి బంగారు పతకం
పారిస్‌ పారాలింపిక్స్‌కు ముందు భారత అథ్లెట్లు తమ సత్తా చాటుతున్నారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాల పంట పండిస్తున్నారు. పురుషుల ఎఫ్‌46 షాట్‌పుట్‌లో సచిన్‌ ఖిలారి బంగారు పతకాన్ని నిలబెట్టుకున్నాడు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

 

Published Date : 23-05-2024 17:46:30

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం