ఈనాడు, అమరావతి: రెవెన్యూ శాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూపు-4) ఉద్యోగ నియామక ప్రధాన పరీక్ష ఏప్రిల్ 4న జరగనుంది. పేపర్-1 ఉదయం 9.30-12.00, పేపరు-2 మధ్యాహ్నం 2.30-5.00 గంటల మధ్య జరుగుతుందని ఏపీపీఎస్సీ జనవరి 27న ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు ‘ఆయుష్’ పరీక్షలు ఆయుర్వేద, హోమియోపతి, యునాని లెక్చరర్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో భాగంగా రాత పరీక్షలు (కంప్యూటర్ ఆధారిత) ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.