విజయనగరం గ్రామీణం, న్యూస్టుడే: విజయనగరంలోని కోరుకొండ సైనిక్స్కూల్ ప్రవేశ పరీక్ష జనవరి 8, 2023న జరగనుందని ప్రిన్సిపల్ కల్నల్ అరుణ్కులకర్ణి ఒక ప్రకటనలో డిసెంబరు 1న తెలిపారు. ఆన్లైన్లో ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువును డిసెంబరు 5 వరకు పొడిగించామని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా ప్రవేశపరీక్ష నిర్వహిస్తుందని చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.