• facebook
  • whatsapp
  • telegram

Latest News: 25-11-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Posts: జైలు సూపరింటెండెంట్‌ పోస్టుకు మహిళలూ అర్హులే: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: జైళ్ల శాఖలో మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్‌లు.. సూపరింటెండెంట్‌ పదోన్నతికి అర్హులేనని హైకోర్టు న‌వంబ‌రు 24న‌ తీర్పు వెలువరించింది. కేవలం పురుషులకు మాత్రమే వర్తించేలా ఉన్న జీవోలోని నిబంధనను కొట్టివేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Applications: ఎన్‌టీఎస్‌ఈ దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2021-22) సంబంధించి జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్‌టీఎస్‌ఈ) మొదటి (రాష్ట్ర) స్థాయికి 10వ తరగతి విద్యార్థులు డిసెంబరు 2వ తేదీ వరకు పరీక్ష....

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Degree Exams: జనవరి 18 నుంచి అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు 2022 జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. అలాగే, మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలను జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Apprenticeship: హైదరాబాద్‌ గూగుల్‌లో అప్రెంటిస్‌షిప్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవలే డిగ్రీ పూర్తి చేసుకుని, నైపుణ్యాలకు మెరుగు పెట్టుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు గూగుల్‌ హైదరాబాద్‌ కార్యాలయం ప్రత్యేక శిక్షణను అందిస్తోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Jobs: 1000 నియామకాలు: శామ్‌సంగ్‌ 

దిల్లీ: వచ్చే ఏడాది భారత్‌లో ఐఐటీలు, బిట్స్‌ పిలానీ, నిట్‌ సహా పలు దిగ్గజ ఇంజినీరింగ్‌ కళాళాలల నుంచి 1,000 మంది ఇంజినీర్లను నియమించుకునే యోచనలో శామ్‌సంగ్‌ ఉంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Posted Date : 25-11-2021