1. NEET: మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
దేశవ్యాప్తంగా 'జీఆర్‌ఐడీయూ' కోడ్ తో పరీక్ష నిర్వహించగా, ఆసిఫాబాద్‌లో 'ఎన్‌ఏజీఎన్‌యూ' కోడ్ తో నిర్వహించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. Results: ఐసీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాల వెల్లడి
ఐసీఎస్ఈ 10, 12 ఫలితాలు: బాలికలు మరోసారి ముందు, ఉత్తీర్ణత శాతం పెరిగింది బాలికలు మరోసారి బాలురపై గెలుపు సాధించాయి
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. Ramadevi Public School: ఐసీఎస్ఈ ఫలితాల్లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రభంజనం
రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్ స్కూల్ ఐసీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయం సాధించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. IIIT: ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
RGU KETE పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. Results: బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీఫార్మసీ (సీబీఎస్సీ) 1, 2, 3, 4 సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎన్వీ.శ్రీరంగప్రసాద్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.