1. Degree Courses: గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు
మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల), గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో బీఏ ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. TSEAPSET: టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీఎస్ఈఏపీసెట్-2024 పరీక్షకు మొదటి రోజున 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారని తెలిసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. USA VISA: అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్
ఈ స్లాట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్కతాలోని కాన్సులేట్ కార్యాలయాలకు సంబంధించినవి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Notification : వైద్యశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
వైద్యశాఖలో ఫేజ్-2 స్పెషాలిటీస్లో 31 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల......
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.