• facebook
  • whatsapp
  • telegram

Latest News: 09-05-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Inter Admissions: 9 నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు

ప్రైవేటు కళాశాలలు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. IFS: ఫారెస్ట్‌సర్వీస్‌లో తెలుగువారి సత్తా

సివిల్స్‌కు సన్నద్ధమవుతూనే ఎంపిక: చాలా మంది ఐఎఫ్‌ఎస్‌విజేతలు సివిల్స్‌సన్నద్ధతలో భాగంగా ఈ పరీక్ష రాశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. Gurukula Counseling : ముగిసిన అయిదో తరగతి తొలి విడత కౌన్సెలింగ్‌

రాష్ట్రంలో గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్ ముగిసింది

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. EAPCET: రెండో రోజు ఈఏపీసెట్‌కు 91.67 శాతం హాజరు

 టీఎస్ ఈఏపీసెట్ రెండో రోజు (మే8న) మంచి హాజరును నమోదైంది. 91.67% అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. Polycet 2024: పాలీసెట్‌లో 87.61% మంది అర్హత

ఏపీ పాలిసెట్ 2024 ఫలితాలు బుధవారం (మే 8న) విడుదలయ్యాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.