• facebook
  • whatsapp
  • telegram

Latest News: 05-07-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Education: కొత్త సిలబస్‌ విధానం మేర.. పాఠ్యపుస్తకాల ముద్రణపై సమీక్ష

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జులై 4న అధికారులతో జరిపిన సమావేశంలో కొత్త సిలబస్‌ విధానం మేరకు స్కూలు పాఠ్యపుస్తకాల రూపకల్పనపై సమీక్షించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. Colleges: కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించాలి

రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. APPSC: వివిధ నియామక పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన 

వివిధ ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ప్రకటించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. Engineering: 200 ఇంజినీరింగ్‌ కళాశాలలకు పచ్చజెండా

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యను అందించే 200 విద్యాసంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి జారీ చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. Skill centre: ఒడిశా తరహాలో ఏపీలోనూ ‘వరల్డ్‌ స్కిల్‌ సెంటర్‌’

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న వరల్డ్‌ స్కిల్‌ సెంటర్‌ తరహాలో రాష్ట్రంలోనూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.