• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌లో ఆ ప్రశ్నకు ఒకటే సమాధానం

* సుప్రీంకు వెల్లడించిన నిపుణల కమిటీ
 


దిల్లీ: నీట్‌-యూజీ (NEET-UG) 2024 పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. నీట్‌- యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్నపై ఐఐటీ-దిల్లీ నిపుణుల కమిటీ ఈ రోజు నివేదిక అందించింది. ఆ ప్రశ్నకు రెండు కాదని, ఒకటే సమాదిల్లీ: నీట్‌-యూజీ (NEET-UG) 2024 పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. నీట్‌- యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్నపై ఐఐటీ-దిల్లీ నిపుణుల కమిటీ ఈ రోజు నివేదిక అందించింది. ఆ ప్రశ్నకు రెండు కాదని, ఒకటే సమాధానం ఉందని వెల్లడించింది. భౌతికశాస్త్రానికి సంబంధించిన ఓ ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు ఒక్క దానికే వేశారంటూ నిన్నటి విచారణలో పిటిషనర్లు వాదించిన సంగతి తెలిసిందే. ధానం ఉందని వెల్లడించింది. భౌతికశాస్త్రానికి సంబంధించిన ఓ ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు ఒక్క దానికే వేశారంటూ నిన్నటి విచారణలో పిటిషనర్లు వాదించిన సంగతి తెలిసిందే.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.