• facebook
  • whatsapp
  • telegram

Patterns: నైపుణ్య కళాశాలల నమూనాలు సిద్ధం 

ఈనాడు, అమరావతి: నైపుణ్య కళాశాలల నిర్మాణానికి భవన నమూనాలను ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు డిజైనింగ్‌ సంస్థ సమర్పించింది. మూడు రకాల నమూనాలను రూపొందించింది. వసతిగృహం, శిక్షణ తరగతులు-పరిపాలనకు విడివిడిగా రెండు భవనాలను రూపొందించింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు.

Posted Date : 27-10-2021