• facebook
  • whatsapp
  • telegram

PhD: పీహెచ్‌డీ పూర్తికి ఆరేళ్లే గడువు

* పాటించాలంటూ వీసీలకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశం

 

ఈనాడు, హైదరాబాద్‌: యూజీసీ నియమావళి-2018 ప్రకారం పీహెచ్‌డీ పూర్తికి ఆరేళ్లే గరిష్ఠ గడువని, దాన్ని పాటించాలని తెలంగాణ‌ రాష్ట్రంలోని వర్సిటీల ఉపకులపతులకు రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఆగ‌స్టు 9న‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రవేశ పరీక్షకు 70 శాతం, ముఖాముఖి/వైవాకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి విద్యార్థులను ఎంపిక చేయాలని సూచించారు. ఆచార్యుడు, సహ ఆచార్యుడు, సహాయ ఆచార్యుల వద్ద వరసగా 8, 6, 4కు మించి పీహెచ్‌డీ విద్యార్థులను తీసుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంటర్న్‌షిప్‌ చేసేముందు ఇవి చూసుకోండి!

‣ ఆన్‌లైన్‌లో లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌

‣ ఎంపీసీ తర్వాత ఏం చేయవచ్చు?

‣ పొరుగుతో శాంతి నెలకొంటుందా?

‣ వసివాడుతున్న బాల్యం

‣ మొబైల్‌ యాప్‌ డెవలపర్లకు డిమాండ్‌!

‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.