• facebook
  • whatsapp
  • telegram

Dual Degree: ఏకకాలంలో 2 డిగ్రీల విధానాన్ని సత్వరం అమల్లోకి తెండి

* అందుకు అనుగుణంగా నిబంధనల్లో మార్పులు చేసుకోండి

* విశ్వవిద్యాలయాలకు యూజీసీ ఆదేశం

దిల్లీ: భౌతిక విధానంలో ఒకే సమయంలో విద్యార్థులు రెండు డిగ్రీలు పూర్తి చేసేలా తమ నిబంధనల్లో సత్వరమే చట్టబద్ధ మార్పులు చేసుకోవాలని దేశంలోని విశ్వవిద్యాలయాలకు సెప్టెంబ‌రు 30న‌యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) లేఖ రాసింది. విద్యార్థుల విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఈ పథకం... సత్వరం అమలయ్యేలా చూడాలని అందులో పేర్కొంది. ఏకకాలంలో రెండు డిగ్రీల ప్రతిపాదనకు ఏప్రిల్‌లో యూజీసీ ఆమోదం తెలిపింది. తర్వాత మార్గదర్శకాలనూ విడుదల చేసింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.