తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి జనవరి 22న టీఎస్పీఎస్సీ రాతపరీక్ష నిర్వహించింది. ఈ రాతపరీక్ష ప్రశ్నపత్రాలతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'లను అందిస్తున్నాం. ఈ 'కీ'లు అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్పీఎస్సీ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.
‣ పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ (పేపర్ కోడ్ 22121) ప్రశ్నపత్రం & కీ
‣ పేపర్-2 సివిల్ ఇంజినీరింగ్ (పేపర్ కోడ్ 22121) ప్రశ్నపత్రం & కీ
‣ పేపర్-2 మెకానికల్ ఇంజినీరింగ్ (పేపర్ కోడ్ 22123) ప్రశ్నపత్రం & కీ
ఈ 'కీ'లను రూపొందించింది: గేట్ మాస్టర్స్ అకాడమీ, హైదరాబాద్.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ పది పాసయ్యారా.. ఇదిగో మీకే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
‣ బాగా రాసేవాళ్లకు బోలెడు ఉద్యోగాలు!
‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.