* పాలకమండలి నిర్ణయం
ఈనాడు ప్రతిభ డెస్క్: న్యాయ విద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2025 డిసెంబర్ 1వ తేదీన నిర్వహించున్నారు. ఈ మేరకు పరీక్ష నిర్వహణ తేదీని ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేషనల్ లా యూనివర్సిటీస్ పాలకమండలి నిర్ణయించింది. నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలు ఆలిండియా స్థాయిలో ఏటా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)ను నిర్వహిస్తున్నాయి. దీనిలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు యూజీ, పీజీ డిగ్రీ ప్రోగ్రాంలు (ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం) అందిస్తున్నాయి. యూజీ కోర్సులకు 10+2, పీజీ కోర్సులకు ఎల్ఎల్బీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
Some more information
"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.