• facebook
  • whatsapp
  • telegram

Latest News: 15-08-2022 తాజా విద్యా ఉద్యోగ సమాచారం

1.  Jobs: 351 స్పెషలిస్ట్‌ వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో 351 స్పెషలిస్ట్‌ వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Schools: 240 పాఠశాలలకు సీబీఎస్‌ఈ గుర్తింపు

పాఠశాల విద్యాశాఖ 3,108 పాఠశాలలకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేయగా.. ఇప్పటి వరకు 240 బడులకు గుర్తింపు లభించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3.  Results: పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే ఇంజినీరింగ్‌ ఫలితాలు

జేఎన్‌టీయూ చరిత్రలో తొలిసారిగా రికార్డు సమయంలో ఇంజినీరింగ్‌ చివరి ఏడాది ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే ఫలితాలను ప్రకటించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4.  Education: రాష్ట్రంలో నేటికీ ప్రారంభం కాని కళాశాలల తనిఖీలు

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు వచ్చేశాయి.. అయినా రాష్ట్రంలో జేఎన్‌టీయూ పరిధిలో కళాశాలల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. వర్సిటీ అధికారుల అంతులేని నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారనుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5.  Jobs: ప్రాంగణ నియామకాలకు క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు

సంప్రదాయ డిగ్రీ కోర్సులుగా పేరుపొందిన బీఏ, బీకాం, బీఎస్‌సీ విద్యార్థుల కోసమూ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. నాణ్యమైన విద్య అందించే పలు డిగ్రీ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.