కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే హోటల్ మేనేజ్మెంట్ రెండు, ఆరు సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి నిర్వహిస్తున్నట్లు ఎస్యూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ ఎన్ఐఎన్ కోర్సులతో మెరుగైన అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.