TS Inter Results: తెలంగాణలో ఇంటర్మీడియట్పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుదవారం (ఏప్రిల్24) ఉదయం 11 గంటలకు ఇంటర్ప్రథమ, ద్వితీయ ఫలితాలు ఒకేసారి ఇంటర్‌బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10 నుంచి ఏప్రిల్10 వరకు మూల్యాంకనం జరిగింది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి....
Jr.INTER |
General |
Vocational |
Sr.INTER | General |
Vocational |
What Next After Intermediate?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.