* మే 16 నుంచి పరీక్షలు ప్రారంభం
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఈఏపీసెట్) 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు:
అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు: మే 16, 17 తేదీల్లో
ఇంజినీరింగ్ పరీక్ష తేదీలు: మే 18 నుంచి 23 వరకు.
ముఖ్యాంశాలు:
* ఈఏపీసెట్ 2024 ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
* పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్టీయూకే) నిర్వహిస్తోంది.
AP EAPCET Study Material
Physics |
Maths |
Chemistry |
Botany |
Zoology |
♦ Previous Papers |
♦ Model Papers |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.