• facebook
  • whatsapp
  • telegram

UPSC IFS Final Result: యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ నియామక తుది ఫలితాలు 

* 147 మంది అభ్యర్థుల ఎంపిక
 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(IFS)-2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. గతేడాది నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 3 వరకు ప్రధాన పరీక్షలు(Mains); ఈ ఏడాది ఏప్రిల్‌ 22 నుంచి మే 1 వరకు ఇంటర్వ్యూలు (Interview) నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 147 మంది అభ్యర్థుల ఎంపికయ్యారు. ప్రిలిమినరీ (Prelims)ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.


ఐఎఫ్‌ఎస్‌ 2023 తుది ఫలితాల కోసం క్లిక్‌ చేయండి 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.