• facebook
  • whatsapp
  • telegram

జిప్‌మ్యాట్‌-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

 

ఐఐఎం- బోధ్‌గ‌యా, ఐఐఎం‍‍‍- జ‌మ్మూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (ఐపీఎం)లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్‌(జిప్‌మ్యాట్‌)-2021 ప‌రీక్ష అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో త‌మ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆగ‌స్టు 10న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. 

వెబ్‌సైట్‌: https://jipmat.nta.ac.in/

Posted Date : 01-08-2021