• facebook
  • whatsapp
  • telegram

JEE MAIN: జేఈఈ మెయిన్‌ బీఆర్క్‌లో నారాయణ విద్యార్థికి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌-2021 బీఆర్క్‌, బి.ప్లానింగ్‌ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు చరిత్ర సృష్టించారని ఆ విద్యాసంస్థల ఎండీ పి.సింధూర నారాయణ, డైరెక్టర్‌ పి.శరణి నారాయణ ఓ ప్రకటనలో వెల్లడించారు. బీఆర్క్‌ ఓపెన్‌ కేటగిరీలో అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన జె.వెంకటఆదిత్య ..నారాయణ విద్యార్థి కావటం గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే ఈ ఫలితాల్లో ఓపెన్‌ కేటగిరీలో 100లోపు అత్యుత్తమ ర్యాంకులను 16 మంది సాధించారని వివరించారు. స్కూల్‌ విద్యలో నారాయణ అనుసరిస్తున్న ప్రమాణాలు ఎంత గొప్పవో ఈ ఫలితాలు రుజువు చేశాయని పేర్కొన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ నీట్‌, జేఈఈలో విజయానికి ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సు సరైన ఎంపిక (ప్రకటన)

‣ జేఈఈ మెయిన్‌-2021 ప్ర‌శ్న‌ల స‌ర‌ళి ఎలా ఉంది?

‣ ఆతిథ్యం.. ఉద్యోగం! 

‣ పాత పద్ధతిలోనే ఈ ఏడాది నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష  

‣ డీఎంహెచ్‌ఓ, రంగారెడ్డి - 93 మెడికల్‌ ఆఫీసర్లు

 

Posted Date : 09-10-2021