• facebook
  • whatsapp
  • telegram

EAPCET: ఈఏపీసెట్‌కు 94.27 శాతం హాజరు

జేఎన్‌టీయూ(అనంతపురం), న్యూస్‌టుడే: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌లో జులై 8న‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు పరీక్షలు ముగిశాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తం 2,06,579 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,94,752 (94.27 శాతం)మంది హాజరయ్యారని ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ రంగజనార్దన, కన్వీనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. జులై 11, 12వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.