• facebook
  • whatsapp
  • telegram

Job Fair: అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో 19న ఉద్యోగ మేళా 

జూబ్లీహిల్స్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఎస్‌టీఎంల్‌ భవనంలో జులై 19న డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరీస్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు జులై 18న విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, బీఎస్సీలో 60 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. బీఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలన్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సైబ‌ర్ సంర‌క్ష‌ణ కొలువులు

‣ కుదురుగా కూర్చుంటున్నారా?

‣ చదువుకునే వారికి చక్కటిచోటు ముంబయి

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.