ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లకు సంబంధించి ఇప్పటికే నీట్-2022 ప్రవేశ పరీక్ష జరిగింది. అభ్యర్థులంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. తాము అంచనా వేసుకున్న ర్యాంకులకు ఏఏ కళాశాలల్లో సీట్లు వస్తాయోనని అభ్యర్థులు, తల్లిదండ్రులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గత ఏడాది (2021-22) ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఆఖరి ర్యాంకుల జాబితాను వెల్లడించింది. జనరల్, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ... కేటగిరీల వారీగా వివరాలు పొందుపర్చారు. జాబితాను విశ్వవిద్యాలయం వెబ్సైట్లో పొందుపరిచారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మరోసారి టాప్ ర్యాంకులో మద్రాస్ ఐఐటీ
‣ పది పాసైతే ప్రభుత్వ ఉద్యోగాలు
‣ మెయిన్‌లో మెరిసేందుకు మరో అవకాశం!
‣ ప్రావీణ్యం పెంచే వృత్తి విద్య
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.