• facebook
  • whatsapp
  • telegram

Baseline Exam: నేడు రెండు నుంచి 10వ‌ తరగతుల‌కు బేస్‌లైన్‌ రాత పరీక్ష

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు నుంచి పదో తరగతి వరకు జులై 26న బేస్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహించనున్నారు. జులై 22 నుంచి 24 వరకు నిర్వహించిన తెలుగు, ఇంగ్లీషు, లెక్కల సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు మౌఖిక పరీక్షల ద్వారా విద్యార్థుల సామర్థ్యాల్ని పరిశీలించారు. వీరిలో 4, 5 స్థాయిల్లో నిలిచిన విద్యార్థులకు జులై 26న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌ ఎఎంవో శ్రీకాకుళపు రాంబాబు తెలిపారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.