• facebook
  • whatsapp
  • telegram

APSSDC: 30న నిరుద్యోగులకు ‘ఐసీఎస్‌టీ, పీపీ’ డ్రైవ్‌ 

మాచవరం, న్యూస్‌టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా జులై 30వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఎనికేపాడులోని కుమారస్వామి ఇండస్ట్రీ రోడ్‌లోని ఫ్లిప్‌కార్ట్, ఇన్‌స్టాకార్డ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఇండస్ట్రీ కస్టమైజ్డ్‌ స్కిల్‌ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్‌ (ఐసీఎస్‌టీ, పీపీ)డ్రైవ్‌ నిర్వహిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్‌ తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, ఏదేని డిగ్రీ అర్హత కలిగి 18 నుంచి 45 సంవత్సరాల మధ్యగల పురుషులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 90326 33548, 77996 69907 నంబర్లపై సంప్రదించాలన్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మళ్లీ అగ్రస్థానంలో ఐఐఎస్సీ

‣ సైన్స్‌ బోధనలో.. పరిశోధనలో!

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.