ఈనాడు, అమరావతి: పాఠశాలల్లో ఫార్మెటివ్-1 పరీక్షలను సెప్టెంబరు 6 నుంచి 9 వరకు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఫార్మెటివ్-2 పరీక్షలను అక్టోబరు 12 - 15, సమ్మెటివ్-1 పరీక్షలు నవంబరు 21 - 30 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఫార్మెటివ్-3 వచ్చే ఏడాది జనవరి 19 - 22, ఫార్మెటివ్-4 పరీక్షలు మార్చి 6 - 10 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి నాలుగో తేదీ వరకు పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు, సమ్మెటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 13 - 27 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మొబైల్ యాప్ డెవలపర్లకు డిమాండ్!
‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!
‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష
‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!
‣ దేశ రాజధానిలో టీచింగ్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.