* ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి
ఈనాడు, అమరావతి: జాతీయ ఉపకారవేతన పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 30లోపు కేంద్ర ఉపకార వేతనాల వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి తెలిపారు. తల్లి/తండ్రితో కలిసి జాయింట్‌గా బ్యాంకు ఖాతాను తీసుకోవాలని, ఉపకార వేతనాలు ప్రతి ఏడాది రూ.12 వేల చొప్పున ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఈ పరీక్ష రాసి ఎంపికైన వారు దరఖాస్తును రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టాప్ డిగ్రీ కళాశాలలు
‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!
‣ సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూత్రాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.