• facebook
  • whatsapp
  • telegram

UGC: విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విమోచన ఉత్సవాలు

ఈనాడు, దిల్లీ: హైదరాబాద్‌ విమోచన ఉత్సవాలను సెప్టెంబ‌రు 17వ తేదీ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 17 వరకు సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించాలని తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల  వైస్‌ఛాన్స్‌లర్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్‌ రజనీశ్‌ జైన్‌ లేఖ రాశారు. నైజాం పాలనలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల పరిధిలోని విశ్వవిద్యాలయాలకూ ఇవే ఆదేశాలు జారీ చేశారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.