ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్ వెబ్ కౌన్సెలింగ్లో సెప్టెంబరు 14న రాత్రి 6 గంటల వరకు 50,284 మంది విద్యార్థులు వెబ్ ఐచ్ఛికాలను నమోదు చేసుకున్నారు. వీరిలో 17,751 మంది కోర్సులు, కళాశాలల ఎంపిక పూర్తి చేశారు. ఈఏపీసెట్ కౌన్సెలింగ్కు మొత్తం 1,02,133 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.