• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 14-09-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. అతి తక్కువ సమయంలో ఉర్దూలోకి భగవద్గీత  
సంస్కృతంలోని భగవద్గీతను అతి తక్కువ సమయంలో ఉర్దూలోకి అనువదించడం ద్వారా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణానికి చెందిన హెబా ఫాతిమా వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు సంపాదించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

2.  ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో వినేశ్‌ చరిత్ర 

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డులకెక్కింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

3.  మోదీతో భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌ సమావేశం

భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

4.  ప్రాంతీయ భాషలకు హిందీ స్నేహితురాలు: అమిత్‌ షా 

దేశంలోని ప్రాంతీయ భాషలకు హిందీ పోటీదారు కాదని స్నేహితురాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

5.  ఐఆర్‌డీఏఐ సభ్యుడిగా దేవాశియా

భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ సభ్యుడి (జీవితేతర సంస్థల తరఫున)గా థామస్‌ ఎం దేవాశియాను ప్రభుత్వం నియమించింది.
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.