ఈనాడు, అమరావతి: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ పార్వతికి ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు అంబేడ్కర్ ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తూ ప్రైవేటు ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.