ఈనాడు, హైదరాబాద్: ఫార్మసీ కళాశాలలకు కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) అక్టోబరు 12వ తేదీన 40 కళాశాలలను విచారణకు ఆహ్వానించింది. ఈ విచారణ అనంతరం ఆ కళాశాలల్లో ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ఫీజులను ఖరారు చేస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.