ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ 19 నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు, ధ్రువపత్రాల పరిశీలన 19-21, కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదు 19-22, ఐచ్ఛికాల మార్పు 23న, సీట్ల కేటాయింపు 26న ఉంటుంది. కళాశాలల్లో 26 నుంచి 31 వరకు రిపోర్టు చేయాలని సూచించారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!
‣ విదేశీ ఉద్యోగాల కోసం మోసపోవద్దు!
‣ టెన్త్‌తో కానిస్టేబుల్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.