ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు అక్టోబరు 27కి వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం సీట్లు కేటాయించాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. కేటగిరి-బీ యాజమాన్య కోటా సీట్లను అక్టోబరు 31న కేటాయించనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.