దిల్లీ: వివిధ యూనివర్సిటీల్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సు చేయడానికి నిర్వహించే సీయూఈటీ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) డిసెంబరు 28న ప్రకటించింది. 2023 జూన్ 1 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మార్చిలో ప్రారంభమవుతుందని ఎన్‌టీఏ తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు
‣ ఇంటర్మీడియట్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.