• facebook
  • whatsapp
  • telegram

Overseas Scholarships: బీసీ విదేశీవిద్య పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబాపూలె బీసీ విదేశీవిద్య పథకానికి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. విదేశాల్లో పీజీ చదివేందుకు ఈ పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జులై 1 నాటికి వయసు 35 ఏళ్ల దాటకూడదని, కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండి, డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు తెలంగాణ ఈ-పాస్‌ వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించారు. 

 

వెబ్‌సైట్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.