ఈనాడు, అమరావతి: విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త వైద్య కళాశాలల్లో సీనియర్ రెసిడెంట్ (జనరల్ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్‌పీఎం, ఇతర విభాగాల్లో) పోస్టుల భర్తీకి మార్చి 18న వాక్-ఇన్-ఇంటర్వ్యూలు జరగనున్నాయి. కళాశాలల ప్రాంగణాల్లో జరిగే ఇంటర్వ్యూలకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అభ్యర్థులు హాజరుకావొచ్చని డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలు రద్దు
‣ ఎంసెట్ రాయాలంటే పక్క జిల్లాలకు వెళ్లాల్సిందే
‣ 16-03-2023 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.