ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలు మే 4 తో ముగియనుండగా.. ఎస్‌ఎస్‌సీ పరీక్షలు మే 3తో ముగుస్తాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 12 నుంచి 19 వరకూ నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యాపీఠం డైరెక్టర్ పి.వి.శ్రీహరి మార్చి 23న ప్రకటన విడుదల చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ హైదరాబాద్‌లో 25, 26 తేదీల్లో జాబ్ మేళా
‣ భవిష్యత్తు శాస్త్రవేత్తలకు, ప్రొఫెసర్లకు నెట్!
‣ కాలుష్య నియంత్రణ బోర్డులో కొలువులు
‣ అమెరికాలో అడ్వాన్స్‌డ్ కోర్సులు ఇవే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.