ఈనాడు,హైదరాబాద్: జేఎన్టీయూకు అనుబంధంగా ఉన్న 43 కళాశాలలకు ప్రిన్సిపల్స్ ఎంపికకు అధికారులు షెడ్యూలు విడుదల చేశారు. ఏప్రిల్ 12-15 వరకు ఇంటర్వ్యూలుంటాయని, ప్రిన్సిపల్ హోదా కోరుకుంటున్న వారు హాజరుకావాలని ఏప్రిల్ 6న ఒక ప్రకటనలో తెలిపారు. యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్హతలు, అనుభవం ఉండాలని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.