ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఎస్సై(సివిల్, ఐటీ అండ్ సీవో, పీటీవో), ఏఎస్సై(ఎఫ్‌పీబీ) పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్ష కీలను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది. ఏప్రిల్ 14 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కీపై అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొంది. అభ్యర్థులు అభ్యంతాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పీడీఎఫ్, జేపీఈజీ ఫార్మాట్‌లో పంపాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.