1. ఈఎస్‌ఏ చేపట్టిన ‘జ్యూస్’ ప్రయోగం విజయవంతం
గురు గ్రహం, దాని చుట్టూ పరిభ్రమిస్తున్న చందమామలపై పరిశోధనల కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) ‘జ్యూస్’ వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. కృత్రిమ మేధ సాయంతో సత్వర న్యాయం: ప్రధాని మోదీ
ప్రజలకు న్యాయ సేవలను వేగంగా అందించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరముందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. దేశంలోనే అత్యంత ఎత్తైన బాబాసాహెబ్ విగ్రహావిష్కరణ
అంబేడ్కర్ విశ్వమానవుడని, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం సార్వజనీనమని, అణగారిన వర్గాల ఆశాదీపమని, ఆయన స్ఫూర్తిని విస్తరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. గుహలో ఒంటరిగా 500 రోజులు
స్పెయిన్‌కు చెందిన బియాట్రిజ్ ఫ్లమిని (50) అనే పర్వతారోహకురాలు అరుదైన ఘనత సాధించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఆసియా సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అనిరుధ్‌కు కాంస్యం
ఆసియా సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను భారత జట్టు కాంస్య పతకంతో ముగించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.