* మధ్యాహ్నం 12 గంటలకు విడుదల
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం(మే 20) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన పరీక్షల్లో 4,94,620 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను https://pratibha.eenadu.net/ తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
టెన్త్ తర్వాత ఉద్యోగాలు, కోర్సులు
‣ ఇంటర్మీడియట్ | ‣ వృత్తివిద్య (ఇంటర్మీడియట్) |
‣ పాలిటెక్నిక్ | ‣ ఆర్‌జేసీ |
‣ ఐటీఐ | ‣ వ్యవసాయ పాలిటెక్నిక్ |
‣ ఉద్యోగాలు | ‣ ఇతర కోర్సులు |
‣ స్వల్పకాలిక కోర్సులు |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.